వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్ మండలం గోకపసాల్‌వాడ్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి ఉపాధి కోసం మస్కట్ వెళ్లి ఏడాదిగా అక్కడే చిక్కుకుపోయారు. ఇంటి పనికి పిలిచి అక్కడే బంధించారని ఆమె కుమారుడు తెలిపారు. తల్లిని స్వదేశానికి రప్పించాలని KTRను కోరారు.
స్పందించిన KTR.. ఒమన్ NRI సెల్ ప్రతినిధులతో మాట్లాడి లక్ష్మిని భారత్‌కు తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

