Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసీద్ బౌండరీ, కమిటీ హాల్ మంజూరుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి వినతి

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 7:00 PM నిజామాబాద్General
మసీద్ బౌండరీ, కమిటీ హాల్ మంజూరుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి వినతి - Udayam
గొప్యతండా గ్రామంలోని మసీద్ బౌండరీ నిర్మాణం, కమిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ మైనారిటీ తుర్కకాశ కమిటీ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని మసీద్‌కు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు బౌండరీ నిర్మాణం, కమిటీ హాల్ ఏర్పాటు కోసం ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.

Comments

G
Loading comments...