వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి: అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరిగే MSF జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని డిచ్‌పల్లి మండల MRPS నూతన కమిటీ సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.
విద్యార్థుల సమస్యలపై ఐక్యంగా ముందుకు సాగాలని మండల ఇన్‌చార్జి డప్పు నరసయ్య కోరారు. సమావేశంలో MRPS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

