వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా లక్షల రూపాయలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణికులు, వాహనదారులు, బాటసారులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

