Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 3:16 PM నాగర్ కర్నూల్General
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జిన్ కుంటకు చెందిన కాలువ భరత్ (16) ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి, బాధితులపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...