Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతులు ఓజిలి మండల వాసులు

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 2:13 PM నెల్లూరుGeneral
మృతులు ఓజిలి మండల వాసులు - Udayam
గూడూరు మండలం రామలింగాపురం పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ చోరీ యత్నం చేస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో వీరిద్దరూ ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన వెంకటేష్, కిషోర్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తండ్రి కొడుకులుగా భావిస్తున్నారు. స్కూటీపై వచ్చి చోరీకి ఎత్తించినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...