Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 6:43 PM మహబూబ్‌నగర్General
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) కొత్తకోట మండలం పాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ ఎల్. రామ్ రెడ్డి, వడ్డేవాట శాంతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అలాగే మదనాపురం మండలం దుప్పల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొడుగు వెంకటన్న కుమారుడు జితేందర్ కుటుంబాన్ని పరామర్శించారు.

Comments

G
Loading comments...