Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 11:15 AM విజయనగరంGeneral
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన తెర్లి ఆదినారాయణ, జి.తిరుపతి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మృతదేహాలను త్వరగా బంధువులకు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...