Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్

Follow Udayam on Google
మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ - Udayam
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన వనమాల గారి కుటుంబ సభ్యులను మరియు భర్త రాపోల్ ప్రతాప్ రెడ్డి ని పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ధైర్యం చెప్పారు కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు

Comments

G
Loading comments...