వార్తలకు తిరిగి వెళ్లండి

తొగుట మండలం వెంకట్రావుపేటలో స్వామి మృతితో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డితో కలిసి కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. స్వామికి భార్య శ్యామల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Loading comments...

