వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలంలోని సానివాడ గ్రామానికి చెందిన రుప్ప రాంబాబు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు బుధవారం పరామర్శించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఆయన వెంట అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దన్‌రావు, రుప్ప అప్పలసూరి, గంగు నరేంద్ర, రావాడ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

