Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్పల్లి లో రైల్వే గేటు మూసివేత

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 6:17 PM వికారాబాద్General
మర్పల్లి లో రైల్వే గేటు మూసివేత - Udayam
మర్పల్లి మోమిన్‌పేట్ ప్రధాన రహదారిపై ఈనెల 17 నుంచి 19 వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. మర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని కిలోమీటర్ 35/5-6 వద్ద లెవల్ క్రాసింగ్ నంబర్ 18ను అత్యవసర రైల్వే ట్రాక్, రోడ్డు మరమ్మతుల కోసం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు మర్పల్లి మోమిన్‌పేట్, బుదేరా మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...