Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్పడగలో అధ్వానంగా రహదారి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:37 AM సిద్దిపేటGeneral
మర్పడగలో అధ్వానంగా రహదారి - Udayam
కొండపాక మండలం మర్పడగలోని రైస్‌ మిల్లుల కూడలి వద్ద రహదారి అధ్వానంగా మారింది. సుమారు 200 చదరపు గజాల మేర కంకర తేలి, గజం లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. దశాబ్దంగా మరమ్మతులు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు తెలిపారు. వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...