Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మరో రైతు పోరాటానికి సిద్ధం కావాలి

Follow Udayam on Google
Shruthi Nov 16, 2026 7:29 AM నల్గొండGeneral
మరో రైతు పోరాటానికి సిద్ధం కావాలి - Udayam
మూడు నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మళ్లీ దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపీ, సీపీఎం నేత బృందా కారత్‌ ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. కార్పొరేట్‌ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరో పోరాటానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...