వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ మరో రహస్య భూగర్భ మిసైల్ సిటీని ప్రారంభించింది. ఇందులో భారీ సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, అధునాతన ఆయుధాలను మోహరించినట్లు సమాచారం.
తమపై దాడి జరిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆందోళనలను పెంచే అవకాశం ఉంది.
Comments
Loading comments...

