Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాం

Follow Udayam on Google
మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాం - Udayam
కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈరోజు అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు అయినా సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సభలో మాట్లాడుతూ.. ఉచిత బస్సు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు.

Comments

G
Loading comments...