Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MROలకు కోవూరు ఎమ్మెల్యే సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:29 AM నెల్లూరుGeneral
MROలకు కోవూరు ఎమ్మెల్యే సూచనలు - Udayam
విడవలూరు మండలం చెలికల గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి MROలకు సూచనలు చేశారు. రీసర్వే సమస్యలపై ప్రజలు వచ్చినప్పుడు సమయం కేటాయించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది వద్ద లబ్ధిదారుల వివరాలతో పాటు సాంకేతిక లోపాల కారణంగా సంక్షేమ పథకాలు అందని వారి వివరాలు ఉంచుకోవాలని సూచించారు. చెలికల కనెక్టివిటీ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...