వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-19 ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్తాన్ జట్లు నవంబర్ 8న తలపడనున్నాయి. ఒమన్ వేదికగా నవంబర్ 5 నుంచి 14 వరకు టోర్నీ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.
టోర్నీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా పోటీపడనున్నాయి. భారత్, పాక్‌తో పాటు యూఏఈ, నేపాల్ గ్రూప్-ఏలో ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు సెమీస్‌కు చేరతాయి.
Comments
Loading comments...

