Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరమ్మతుల సమయంలో గ్యాస్ బ్లోఅవుట్‌: ONGC

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 3:58 PM అమరావతిGeneral
మరమ్మతుల సమయంలో గ్యాస్ బ్లోఅవుట్‌: ONGC - Udayam
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ సమీపంలో మరమ్మతులు చేస్తుండగా గ్యాస్ బ్లోఅవుట్‌ జరిగిందని ONGC వెల్లడించింది. ఉదయం 5 గంటలకు సమాచారం అందడంతో సహాయక చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్తగా 500 మీటర్ల పరిధిని ఖాళీ చేయించి, విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ప్రస్తుతం గ్యాస్ లీకేజీని అధికారులు అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...