Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరియా తండాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 5:30 PM నిజామాబాద్General
మరియా తండాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
మరియా తండా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి గణేష్ మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...