వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ జడ్పీ పాఠశాలలో ప్రాథమిక స్థాయి 3వ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన సాగించాలని MEO అనితా దేవి సూచించారు. HM అనంతరావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ నెల 4, 5 తేదీల్లో జరగనున్న మిడ్లైన్ అసెస్‌మెంట్‌పై ఉపాధ్యాయులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. NAS అసెస్‌మెంట్, SCERT ఐటెమ్ బ్యాంక్‌పై తెలుగు, ఇంగ్లిష్, గణితం, EVS సబ్జెక్టుల వారీగా అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

