వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్‌కు వెళ్లకుండా మరికల్ పోలీసులు మాజీ సర్పంచులు గోవర్ధన్, ఆంజనేయులను ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు.
గ్రామాల అభివృద్ధికి సొంత నిధులతో పనులు చేసినా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ సర్పంచులు అన్నారు.
Comments
Loading comments...

