వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలోని బొబ్బిలి, గొల్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు తెలిపారు.
ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కోసం బొబ్బిలి గొల్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 11.30 - 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ అంతరాయనికి సహకరించాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

