వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం మండలం మరికాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిన్నం నానీబాబు నియమితులయ్యారు. శనివారం ఎస్సీ సెల్ మండల ఇన్‌చార్జి కోట నరేందర్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.
తన నియామకానికి సహకరించిన జిల్లా నాయకులకు నానీబాబు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

