Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వెంపటి రమేష్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 10, 2026 11:47 AM సూర్యాపేటGeneral
మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వెంపటి రమేష్‌ - Udayam
కిరాణా, ఫ్యాన్సీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. అధ్యక్షుడిగా వెంపటి రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా పాలవరపు నరసింహారావు విజయం సాధించారు. రమేష్‌ 46 ఓట్ల మెజారిటీతో, నరసింహారావు 94 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కోశాధికారిగా చల్లా విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...