Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MPPS విద్యార్థులకు పరుపుల స్పాన్సర్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 12:28 PM మహబూబ్‌నగర్General
MPPS విద్యార్థులకు పరుపుల స్పాన్సర్ - Udayam
జడ్చర్ల రామస్వామిగుట్ట తండాలోని MPPS పాఠశాల విద్యార్థులకు పడుకునేందుకు పరుపులను స్పాన్సర్ చేశారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరుపులు అందించడం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి U. గోరి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు, HM G. రవి, చెన్నయ్య సార్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...