వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని బొబ్బిలి MPDO పి. రవికుమార్ సూచించారు.
ఈ మేరకు పెన్షన్ల పంపిణీ కోసం గురువారం బొబ్బిలి MPDO కార్యాలయంలో మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు.ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్లు పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తితే మోనటరింగ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

