Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ నరేంద్రబాబుకు ఘన సన్మానం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:24 AM అనంతపురంGeneral
ఎంపీటీసీ నరేంద్రబాబుకు ఘన సన్మానం - Udayam
కణేకల్లు మండలం ఎన్.హనుమాపురం ఎంపీటీసీ నరేంద్రబాబు పదవీకాలం ముగిసిన సందర్భంగా గురువారం రాయదుర్గంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నరేంద్రబాబును శాలువాతో సత్కరించి అభినందించారు. ఎంపీటీసీగా నరేంద్రబాబు గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...