Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్ కార్డు ఖర్చుల వృద్ధిలో మందగమనం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 11:02 AM జాతీయంGeneral
క్రెడిట్ కార్డు ఖర్చుల వృద్ధిలో మందగమనం - Udayam
భారత్‌లో క్రెడిట్ కార్డు ఖర్చుల వృద్ధి ఆగస్టులో 5.9%కి పరిమితమైంది. జూలైలో ఇది 7.1%గా ఉంది. కార్డుల సంఖ్య 10.3% పెరిగినా, కొత్తగా 12 లక్షల కార్డులే జతయ్యాయి. చిన్న బ్యాంకులు మార్కెట్ వాటా పెంచుకుంటుండగా, పోటీ, మార్జిన్ ఒత్తిడితో రంగంపై HSBC, Jefferies అప్రమత్తంగా ఉన్నాయి.

Comments

G
Loading comments...