Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లకు గూగుల్ ప్లాన్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:07 AM అంతర్జాతీయంGeneral
అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లకు గూగుల్ ప్లాన్ - Udayam
గూగుల్‌ ‘ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్‌’లో భాగంగా ఏఐ చిప్‌లతో కూడిన తొలి ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని ఫాల్కన్‌-9తో ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్లానెట్‌ ల్యాబ్స్‌తో రూపొందించిన ఈ ఉపగ్రహంలో 4 TPU చిప్‌లు ఉంటాయి. ప్రయోగం విజయవంతమైతే 2027 నాటికి మరిన్ని ఉపగ్రహాలను పంపి, లేజర్లతో అనుసంధానించి అంతరిక్షంలో ‘ఆర్బిటల్‌ ఏఐ డేటా సెంటర్లు’ ఏర్పాటు చేయాలని గూగుల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...