వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలు సంయుక్తంగా నిర్వహించిన భేటీకి ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ హాజరయ్యారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇండియా-బాల్టిక్స్ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ఎంపీలు పాల్గొన్నారు.
భారత్, బాల్టిక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం, స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై సమావేశంలో చర్చించారు.
Comments
Loading comments...

