వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనుబంధ భవనంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ సమావేశానికి నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల సూచనలతో రిజర్వేషన్ విధానం అమలుపై కమిటీ సమీక్ష నిర్వహించింది. సమావేశంలో సీబీఐసీ, సీబీడీటీ, డీఓపీటీ, న్యాయ వ్యవహారాల శాఖ అధికారుల నుంచి కమిటీ మౌఖిక సాక్ష్యాలను స్వీకరించింది.
Comments
Loading comments...

