వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రామలింగేశ్వరనగర్‌లోని ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ సీనియర్ నేత బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొని శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
శ్రీకృష్ణుడి బోధనలు శాంతి, ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠకు మార్గదర్శకమని ఎంపీ అన్నారు. ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Comments
Loading comments...

