Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతులకు అండగా ఉంటాం: ఎంపీ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 2:52 PM పశ్చిమగోదావరి General
పొగాకు రైతులకు అండగా ఉంటాం: ఎంపీ - Udayam
పొగాకు రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరలు తగ్గాయని, రైతులకు బ్యారెల్‌కు రూ.50 వేల వడ్డీలేని రుణంతో పాటు కిలోకు రూ.10 అదనపు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. నంబూరి రామయ్యకు రూ.8 లక్షల ఎల్‌వోసి పత్రాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...