Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FCRA కమిటీలోకి ఎంపీ అరవింద్‌

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:47 AM జగిత్యాలGeneral
FCRA కమిటీలోకి ఎంపీ అరవింద్‌ - Udayam
2026 విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (FCRA) సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ధర్మపురి నామినేట్‌ అయ్యారు. మొత్తం 31 మంది సభ్యుల్లో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉన్నారు. ప్రతిష్ఠాత్మక కమిటీలో తనకు చోటు కల్పించినందుకు ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ అరవింద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...