Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగంపై ప్రభుత్వ తీరును విమర్శించిన ఎంపీ అరవింద్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 4:18 PM హైదరాబాద్General
విద్యారంగంపై ప్రభుత్వ తీరును విమర్శించిన ఎంపీ అరవింద్ - Udayam
ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని, విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అరవింద్ విమర్శించారు. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...