Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐస్‌క్రీమ్‌ ఫ్రీజర్‌లో ఎలుక

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:14 AM జాతీయంGeneral
ఐస్‌క్రీమ్‌ ఫ్రీజర్‌లో ఎలుక - Udayam
మహారాష్ట్ర ఠాణె జిల్లా కల్యాణ్‌లోని బ్లింకిట్‌ స్టోర్‌ ఐస్‌క్రీమ్‌ ఫ్రీజర్‌లో ఆహార పదార్థాల మధ్య ఎలుక తిరుగుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఐస్‌క్రీమ్‌ కొనుగోలుకు వెళ్లిన యువకులు దీనిని గుర్తించి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...