వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం మోటార్లను ఎనిమిది గంటలు నడిపి 16 గంటలు బంద్ పెడుతుండటం వల్ల యంత్రాలు పాడవుతాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మోటార్లను నిరంతరాయంగా నడిపించి జలాశయాలను నింపాలని ఆయన డిమాండ్ చేశారు.
సిద్దిపేటలో కేసీఆర్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నిరుద్యోగ అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో మోసం చేసిందని విమర్శించారు.
Comments
Loading comments...

