Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల ప్రాజెక్ట్‌లో మోటర్లు ఆన్

రమేష్ బాబు Jul 22, 2026 6:04 PM హైదరాబాద్in about 4 hours
రైతులకు సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసి నీటిని విడుదల చేసింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 40,200 క్యూసెక్కులుగా ఉండగా, అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు.

Comments

G
Loading comments...