వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి గోకులం ప్రాంతానికి చెందిన సుమలత (20), తన మూడేళ్ల కుమారుడు హేమంత్ రెడ్డి ఈ నెల 29న పల్స్ పోలియో చుక్కల కోసం వెళ్లి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9440796848 నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

