వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన సుహాసినిరెడ్డి మంగళవారం సాయంత్రం చివరిసారిగా తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. అంతకుముందు ఆమె కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు.
సెప్టెంబరు 14న సమయ్ పుట్టినరోజు. ఏటా అమ్మ ప్రత్యేక బహుమతి ఇచ్చేదని, ఈసారి ఆమె క్షేమంగా ఇంటికి రావడమే తనకు పెద్ద బహుమతని బాలుడు తెలిపాడు.
Comments
Loading comments...

