వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకాని గ్రామ పంచాయతీలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు తల్లిపాలే అందించాలని సూచించారు. ఎంఎల్‌హెచ్‌పీ ప్రియాంక రెడ్డి టీకాలు, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

