వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లుడిని చంపేందుకు అత్త సుపారీ
భరత్ తేజ Jun 27, 2026 4:54 AM జయ శంకర్ భూపాలపల్లి 3 viewsabout 2 hours ago

కూతురిని హత్య చేసిన అల్లుడిపై కక్షతో అత్త రూ. 10 లక్షల సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పన్నింది. ఈ ఘటనలో అత్త రాజేశ్వరితో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పథకం ప్రకారం కారు పాడైందని నమ్మించి, గణేష్‌పై కత్తితో దాడి చేశారు. గాయపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నారు.
Comments
Loading comments...