Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తల్లికి వందనం’ నగదు వివాదం.. భర్త ఆత్మహత్యాయత్నం

Follow Udayam Digital on Google
‘తల్లికి వందనం’ నగదు వివాదం.. భర్త ఆత్మహత్యాయత్నం - Udayam Digital
పల్నాడు జిల్లా ఆకులగణపవరంలో ‘తల్లికి వందనం’ నగదు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటుచేసుకోగా, ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో నగదు తన ఖాతాలో జమ చేయాలని సాంబయ్య కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం బ్లేడుతో గొంతు కోసుకోగా, కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...