వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు న్యూ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ సెంటర్‌ను ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పరిశీలించారు. చంటి బిడ్డల తల్లులు గోప్యతతో పాలు ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన ఎస్పీ, తల్లులకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

