వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 102 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉచిత రవాణా సేవలను ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, శిశువులు, సహాయకులను సురక్షితంగా ఇళ్లకు చేర్చనున్నారు.
ఈ డ్రాప్‌బ్యాక్ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాకు మొత్తం 19 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కేటాయించారు.
Comments
Loading comments...

