వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల సర్వజన వైద్యశాలలో నిర్వహించిన ‘తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవల ప్రారంభోత్సవంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.
ప్రసవానంతరం తల్లి, నవజాత శిశువును సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని వారు తెలిపారు.
Comments
Loading comments...

