Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీకే హైస్కూల్‌ గ్రౌండ్‌లో దోమల బెడద

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:33 AM గుంటూరుGeneral
సీకే హైస్కూల్‌ గ్రౌండ్‌లో దోమల బెడద - Udayam
మంగళగిరి మన్నెం వారి వీధి చివరలోని సీకే హైస్కూల్‌ గ్రౌండ్‌లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి, వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో దోమలు వృద్ధి చెంది స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చి మొక్కల మధ్య నిలిచిన నీరు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...