Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలెంలో దోమల దినోత్సవం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:19 PM ప్రకాశం General
పాలెంలో దోమల దినోత్సవం - Udayam
యర్రగొండపాలెంలో గురువారం ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చేపట్టిన ర్యాలీలో జిల్లా మలేరియా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మాట్లాడి దోమలపై అవగాహన కల్పించారు. నినాదాలతో నిర్వహించిన ఈ ర్యాలీలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ MPHEO హృదయ రంజన్, ఈపీసీహెచ్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...