వార్తలకు తిరిగి వెళ్లండి

మార్టూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిలకలూరిపేట నుంచి మార్టూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న నేతాజీ నగర్‌కు చెందిన బాబును రాజుపాలెం రెస్ట్ ఏరియా వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Loading comments...

